మున్నూరుకాపు మహిళా పరస్పర సహాయ వినియోగదారుల సహకార సంఘం లిమిటెడ్

(మున్నూరుకాపు మహిళా మ్యాక్స్ సొసైటీ)

ఇది వ్యాపార సంస్థ కాదు. సభ్యులకు పరస్పర సేవలందించే సహకార సంస్థ మాత్రమే.  

  • మున్నూరుకాపు మహిళా మ్యాక్స్ సొసైటీలో సభ్యత్వం (షేర్) తీసుకున్న వారు మాత్రమే సొసైటీ సేవలు పొందటానికి అర్హులు.
  • 1 షేర్ విలువ = 100 రూపాయలు మాత్రమే.
  • ఒక సభ్యురాలు 10 షేర్లు కొనడానికి మాత్రమే అర్హులు,
  • షేర్లు కొన్నవారికి మాత్రమే సొసైటీలో ఓటు హక్కు ఉంటుంది.
  • మహిళలే కుటుంబాలను చక్కగా నడుపుతుంటారు,
  • వారికే కుటుంబ అవసరాలు తెలుస్తాయి కాబట్టి ఈ సంస్థకు మహిళలే నాయకత్వం వహిస్తారు.
  • అవసరమైన సందర్భంలో  పెద్దల సలహాలు, సూచలు స్వీకరిస్తుంటారు.