Latest Updates
శ్రీ బండి సంజయ్ గారి గృహం ఢిల్లీలో బ్రేక్పాస్ట్ చేస్తున్న సందర్బంగా
మున్నూరు కాపు మహిళా మాక్స్ సొసైటీ ప్రతినిధి బృందం కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారిని ఢిల్లీలో కలిసి సంస్థ గురించి వివరించి వినతి పత్రం ఇచ్చి పంప్లీట్ విడుదల చేస్తున్న సందర్భంగా
Paper Clippings
దేశ రాజధాని ఢిల్లీ లో శ్రీ లంక ఐ కమిషన్ గెస్ట్ హౌస్ వద్ద మున్నూరు కాపు మహిళా మాక్స్ ప్రతినిధి బృందం
కేంద్ర టెక్సటైల్స్ మినిస్టర్ గిరిరాజ్ చౌహన్ ను మన్నూరు కాపు మహిళా మాక్స్ బృందం ఎంపీ శ్రీ వద్ది రాజు రవిచంద్ర ఆధ్వర్యములో కలిసిన సందర్భం
మున్నూరు కాపు మహిళా మాక్స్ సొసైటీ ప్రతినిధి బృందం సంస్థ చైర్ పర్సన్ ఆధ్వర్యములో శ్రీ ఎంపీ వద్ది రాజు రవిచంద్ర గారితో కలిసి న్యూ ఢిల్లీ లోని వారి గృహములో బ్రేక్ పాస్ట్ శాసన మండలి చైర్మన్ మధుసూదనా చారి, శ్రీ వద్ది రాజుతో చేస్తున్న సందర్భం
మున్నూరు కాపు మహిళా మాక్స్ ప్రతినిధి బృందం మాక్స్ చైర్మన్ తెప్ప అరుణ గారి ఆధ్వర్యంలో ఢిల్లీ రాజదానికి బయలు దేరిన సందర్భం రాజీవ్ గాంధీ ఇంటర్నీషనల్ ఎయిర్పోర్ట్ హైద్రాబాద్ నుండి