Munnurukapu Mahila Mutually Aided Consumer Co-operative Society Ltd.,
(Munnurukapu Mahila MACCS Society Ltd.,)

స్ఫూర్తి
స్వచ్ఛంద సేవారత్న, సర్దార్ భిరుదాoకితులు, పుటం పురుషోత్తమ రావు పటేల్ ఆలోచన మేరకు మహత్తర లక్ష్యంతో ఆవిర్భవించిన సంస్థ.

లక్ష్యం:
రైతులకు లాభం చేకూరేలా గిట్టుబాటు ధరలకు వంట ఉత్పత్తులను కొని, మధ్య దళారులు లేకుండా కల్తీ లేని నాణ్యమైన సరుకులను నేరుగా వినియోగదారులకు అందించడం.

సొసైటీ పరిధి:
తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాలు.
పైలట్ ప్రాజెక్టు: హైదరాబాద్.
